Khushi Kapoor: రెడ్ డ్రెస్‌లో రెడ్ హాట్ అందాలతో పిచ్చెక్కించిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్..

Khushi Kapoor: దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్ళలో జాన్వీ ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చింది. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చూస్తుంది. మరోవైపు ఈమె చిన్న కూతురు ఖుషీ కపూర్(Khushi Kapoor) సైతం ఇండస్ట్రీకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మొన్న అమ్మడు బికినీ షోతో పిచ్చెక్కించింది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.