హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ముందున్న అతి పెద్ద సవాల్.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి గెట్ రెడీ..

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ముందున్న అతి పెద్ద సవాల్.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి గెట్ రెడీ..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు. దీంతో ఇపుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటోంది.

Top Stories