Home » photogallery » movies »

JANHVI KAPOOR VISITS TIRUMALA TIRUPATI SRI VENKATESWARA SWAMY ON FOOT SEE PICS TA

Janhvi Kapoor : కాలి నడనక తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జాన్వీ కపూర్..

Janhvi Kapoor : ఈ రోజు (మార్చి 6)న జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. తన కుటుంబ మిత్రులు, సన్నిహితులతో కలిసి కాలి నడనక తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.