Janhvi Kapoor : మ్యాగజైన్ కోసం జాన్వీ కపూర్ ఘాటు పోజులు..ఎద అందాలతో కవ్విస్తోన్న బ్యూటీ..

Janhvi Kapoor : సినిమా ఇండస్ట్రీలో నటవారసుల హవా బాగానే నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది వారసులు సినిమాల్లో అదరగొడుతున్నారు. ఇక, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ తర్వాత వరస సినిమాలతో సత్తా చాటుతోంది.