Janhvi Kapoor : మేకప్ లేకుండా అసలైన అందాల్ని చూపిస్తోన్న జాన్వీ కపూర్.. వైరలవుతున్న పిక్స్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్..( Janhvi Kapoor) శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.