ముంబై ఎయిర్‌పోర్టులో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది జాన్వీ కపూర్. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తూ కెమెరా కంట పడ్డారు ఈ ఇద్దరూ. మార్చి 31వ తేదీన నీతా అంబానీ ఈవెంట్‌కు హాజరైన జాన్వీతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే ఇద్దరూ కూడా వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.