Home » photogallery » movies » JANHVI KAPOOR SETS INTERNET ON FIRE WITH BACKLESS HOT PICS MNJ

Janhvi Kapoor: వీపు అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోన్న జాన్వీ

Janhvi Kapoor : అలనాటి అందాల తార, తెలుగు నాట అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా బిజీగా మారిపోయారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసుకున్నారు.

  • |