బాలీవుడ్ యాక్టరస్ జాన్వీకపూర్ తన సౌందర్య రహస్యం చెప్పేసింది. గ్లామర్ లేడీ శ్రీదేవి కూతురేనా ఇమే అన్నట్లుగా తన అందచందాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో జాన్వీ కపూర్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేసిందో ఫోటోల ద్వారా చూపించింది.