ఈ మేరకు పుష్ప 2 ఐటెం సాంగ్ ప్రపోజల్ జాన్వీ వద్దకు కూడా వెళ్లిందని, దీనిపై ఆమె పాజిటివ్ గానే రియాక్ట్ అయిందని టాక్. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమాలో కూడా జాన్వీ కపూర్ ఆఫర్ పట్టేసిందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది తెలుగు తెరపై జాన్వీ కపూర్ మార్క్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.