Home » photogallery » movies »

JANHVI KAPOOR SAID NO TO WORK IN LIGER KNOW WHY SB

Liger: లైగర్ సినిమాను మిస్ చేసుకున్న... యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో అనన్య కంటే మరో హీరోయిన్‌ను ముందు సంప్రదించినట్లు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలిపారు.