Home » photogallery » movies »

JANHVI KAPOOR ROSE COLOR DRESS PHOTOS ATTRACTING NETIZENS SNR

Janhvi Kapoor : రోజ్‌ కలర్ డ్రెస్‌లో బాలీవుడ్ యాక్టరస్ .. ఏ డ్రెస్‌లోనైనా అందాలు చూపిస్తానంటున్న జాన్వీకపూర్

Janhvi Kapoor: అతిలోకసుందరి కూతురు జాన్వీకపూర్ అందాలు ఆరబోయడంలో వెనుకాడటం లేదు. ఏ వెరైటీ డిజైన్ డ్రెస్‌లు వేసుకున్నప్పటికి శరీరంలోని ప్రతి అణుపు చూపిస్తూ టిజన్లను కట్టిపడేస్తోంది. ఈ స్టార్ కిడ్ లేటెస్ట్‌గా షేర్ చేసిన రోజ్ కలర్ పిక్స్‌ ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.