హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Janhvi Kapoor : జాన్వీ పరువాల విందు.. వైరల్ అవుతోన్న శ్రీదేవి తనయ బోల్డ్ పిక్స్..

Janhvi Kapoor : జాన్వీ పరువాల విందు.. వైరల్ అవుతోన్న శ్రీదేవి తనయ బోల్డ్ పిక్స్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. 

Top Stories