Janhvi Kapoor : టాప్ లేపే అందాలతో కేక పెట్టిస్తోన్న జాన్వీ కపూర్.. హాట్ షో లో నెక్ట్స్ లెవల్..

Janhvi Kapoor : త‌ల్లిని మించిన త‌న‌య‌గా పేరు తెచ్చుకోవాల‌ని జాన్వీ ఎంత‌గానో ఆరాట‌ప‌డుతుంది. జాన్వీ క‌పూర్ ద‌ఢ‌ఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా, ఆ సినిమా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో త‌ర్వాతి సినిమాల‌పై చాలా హోప్స్ పెట్టుకుంది. అవి కూడా నిరాశ‌ప‌రిచాయి.