Home » photogallery » movies » JANHVI KAPOOR OPENS ABOUT BAD TROLLING ON HER ACTING AFTER DHADAK RELEASE PK

మీ అమ్మ లేకపోవడం మంచిదైంది.. ఆ విమర్శపై జాన్వీ కపూర్ స్పందన..

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆమె నట వారసురాలిగా వచ్చి ప్రస్తుతం మంచి ఇమేజ్ సంపాదించుకుంటుంది జాన్వీ.