Home » photogallery » movies » JANHVI KAPOOR LOOKS STUNNING IN WHITE DRESS PICS GOES VIRAL SR

వైట్ టాప్‌లో జాన్వీ కపూర్.. అందాలను చూస్తే మతిపోవాల్సిందే

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ధడక్ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.