Janhvi Kapoor : పొట్టి నిక్కరులో పరువాల విందు చేసిన శ్రీదేవి కూతురు.. జాన్వీ లేటెస్ట్ పిక్స్ వైరల్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.