Home » photogallery » movies » JANHVI KAPOOR LOOKS STUNNING IN HER LATEST PINK DRESS HOT PHOTO SHOOT SR

Janhvi Kapoor : పింక్ డ్రెస్‌లో అదరగొట్టిన జాన్వీ కపూర్... అదిరిపోయిన లేటెస్ట్ ఫోటో షూట్

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ధడక్ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.