Janhvi Kapoor : ఎద అందాలతో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తోన్న జాన్వీ కపూర్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషనల్‌గా మారిపోయింది. తను గ్లామర్‌ ఫోటోలతో హాట్‌ బ్యూటీగా మారిపోయింది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఏ విషయంలోనూ తగ్గేదెలే అని నిరూపిస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.