మైమరిపిస్తోన్న జాన్వీ కపూర్ అందాలు..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫైటర్‌ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది.