Janhvi Kapoor : పింక్ టాప్‌లో పిచ్చెక్కించిన శ్రీదేవి కూతురు.. వైరల్ అవుతోన్న జాన్వీ పిక్స్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.