Home » photogallery » movies » JANHVI KAPOOR LOOKS GORGEOUS ON THE COVER OF THE PEACOCK MAGAZINE SEE ACTRESS BEST PICS SRD

Janhvi Kapoor : మ్యాగజైన్ కవర్ పేజిలకే అందం తెచ్చిన జాన్వీ కపూర్..అస్సలు తగ్గట్లేదుగా..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఇక, ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం అందాల విందు చేసింది జాన్వీ.