Home » photogallery » movies »

JANHVI KAPOOR LOOKS GORGEOUS IN LATEST LIGHT BLUE TOP OUTFIT PHOTOSHOOT GOES VIRAL SR

Janhvi Kapoor : ఇవేం దుస్తులు జాన్వీ.. మరీ ఇలాగా.. వైరల్ అవుతోన్న పిక్స్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.