Janhvi Kapoor : జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. సోగకళ్లతో మాయ చేస్తోన్న శ్రీదేవి తనయ..

Janhvi Kapoor : త‌ల్లిని మించిన త‌న‌య‌గా పేరు తెచ్చుకోవాల‌ని జాన్వీ ఎంత‌గానో ఆరాట‌ప‌డుతుంది. జాన్వీ క‌పూర్ ద‌ఢ‌ఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా, ఆ సినిమా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో త‌ర్వాతి సినిమాల‌పై చాలా హోప్స్ పెట్టుకుంది. అవి కూడా నిరాశ‌ప‌రిచాయి.