Janhvi Kapoor : విరహవేదనలో జాన్వీకపూర్.. చీరలో అతిలోక సుందరిగా శ్రీదేవి కూతురు..

Janhvi Kapoor : ట్రెండీ స్టైల్‌లోను, సంప్ర‌దాయ దుస్తుల‌లోను ఈ అమ్మ‌డు అందాలు ఆరబోస్తూ యువ‌త‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా జాన్వీ క‌పూర్ గులాబీ చీరలో టాప్ అందాలతో మైమరపింపజేస్తుంది.