Home » photogallery » movies » JANHVI KAPOOR LATEST PHOTO SHOOT LOOKS VERY HOT PHOTOS VIRAL NS

Janhvi Kapoor: హాట్ లుక్స్ తో అదరగొడుతున్న శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్.. వైరల్ గా మారిన లేటెస్ట్ పిక్స్ ఇవే..

Janhvi Kapoor: అలనాటి అందాల తార, తెలుగు నాట అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా బిజీగా మారిపోయారు. ఇటీవల రూ .39 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది జాన్వీ. ఈ అమ్మడు తాజాగా ఫొటో షూట్ నిర్వహించారు. వైరల్ గా మారిన ఆ హాట్ ఫొటోలు మీ కోసం(Photos: Instagram)