Home » photogallery » movies »

JANHVI KAPOOR LATEST BLUE COLOR BIKINI PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Janhvi Kapoor: బ్లూ కలర్ బికినీలో బీచ్‌లో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో వైరల్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. తాజాగా బీచ్‌లో బ్లూ కలర్ బికినీలో కనిపించి అభిమానులను కనువిందు చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.