Janhvi Kapoor: బీచ్‌లో మరోసారి బికినీతో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అంతేకాదు త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ భామ తన ఫోటో షూట్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తోంది. తాజాగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.