Home » photogallery » movies »

JANHVI KAPOOR IN BLACK DRESS LATEST PHOTOS GOING VIRAL SNR

Janhvi Kapoor: బ్లాక్‌ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ .. జాన్వీకపూర్‌ లేటెస్ట్‌ ఫోటోస్‌ వైరల్

Janhvi Kapoor: బాలీవుడ్ యాక్టరస్ జాన్వీకపూర్ మరోసారి అందాల ఆరబోతలో హద్దులు దాటేసింది. టాప్‌ టు బాటమ్ ఫుల్‌ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్న జూనియర్ శ్రీదేవి..తన అంగాంగ ప్రదర్శనతో కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది. లేటెస్ట్‌ ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.