అయితే ఈ మధ్యకాలంలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ ఫోజులు ఇస్తుంటుంది.
తాజాగా జాన్వీ రెడ్ డ్రెస్సులో మెరిసి.. అందాల ప్రదర్శన చేసింది. రెడ్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోజులతో అబ్బాయిల్ని రెచ్చగొట్టేలా ఫోటో షూట్ చేసింది జాన్వీ. ఇకపోతే వరుస చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్న జాన్వీ తన గ్లామర్, నటనకు మంచి మార్కులు పొందింది. తన నటిస్తున్న సినిమాలకు కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
గతేడాది ‘రూహి’ చిత్రంతో అలరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ ( Good Luck Jerry)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ-భాషలో బ్లాక్ కామెడీ క్రైమ్ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఈ భామ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా జాన్వీ సిద్ధమవుతుంది.
ప్రశాంత్ డైరెక్షన్ లో వస్తున్న 31 సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం..ఇప్పటి వరుకు ఈమె కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు తమ సినిమాలలో హీరోయిన్ గా నటింపచేసేందుకు చాలా ప్రయత్నాలే చేసారు..కానీ ఎందుకో కుదర్లేదు..మొత్తానికి ఎన్టీఆర్ సినిమా ద్వారానే ఆమె టాలీవుడ్ కి పరిచయం అవ్వబోతుండడం విశేషం..