Home » photogallery » movies » JANHVI KAPOOR GUNJAN SAXENA MOVIE GETS TROLLED VERY BADLY BY NETIZENS AND DEMANDS FOR BAN PK

Gunjan Saxena: నెపోటిజమ్‌కు బలైపోతున్న జాన్వీ కపూర్ సినిమా..

Janhvi Kapoor: బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత నెపోటిజమ్‌పై చర్చ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా వారసుల సినిమాలు ఎవరూ చూడొద్దని ఆడియన్స్ గట్టిగా నిర్ణయించుకున్నారు.