Home » photogallery » movies »

JANHVI KAPOOR GOODLUCK JERRY MOVIE PROMOTION PHOTOS GOING VIRAL SNR

Janhvi Kapoor: సినిమా ప్రమోషన్‌లో జాన్వీకపూర్ బిజీ .. జూనియర్ శ్రీదేవి లేటెస్ట్‌ ఫోటోస్ వైరల్

Janhvi Kapoor: జాన్వీకపూర్‌ మరోసారి హల్‌చల్ చేయడానికి రెడీ అయింది. తమిళ్‌లో హిట్టైన కొలమావు కోకిల’ సినిమాను హిందీలో గుడ్‌ లక్ జెర్రీ పేరుతో రీమేక్ చేశారు. అందులో లీడ్‌ రోల్ పోషించిన జాన్వీకపూర్ సినిమా ప్రమోషన్‌లో బిజీ అయిపోయింది. తన అంద చందాలతోనే ఆకట్టుకుంటోంది.