ఇక అది అలా ఉంటే జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ 30లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇది జాన్వీ ఫస్ట్ సౌత్ సినిమా. అయితే ఈ సినిమా కోసం జాన్వీ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. దీనికి కారణం లేకపోలేదు. ఇది ఆమె ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. దీనికి తోడు ఆర్ ఆర్ ఆర్ లాంటీ సినిమాతో గ్లోబల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్‌తో నటించడం.. అంతేకాదు కొరటాల శివ లాంటీ డైనమిక్ దర్శకుడితో పనిచేయడం ఇలా.. ఆమెకు అన్ని ఆసక్తిని కలిగించేవి. దీంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. Photo : Instagram
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్గా ఖరారు అవ్వడంతో.. ఆమె మిగతా ప్రోజెక్టుల కంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసమే డేట్స్ కూడా ఎక్కువ కేటాయించింది అని సమాచారం. ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలై.. మార్చి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది. 2024, ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. యువసుధ ఆర్ట్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. Photo : Instagram
ఇటీవలే మిలీ అనే రీమేక్ చిత్రంలో నటించిన జాన్వీ.. తన తల్లి దివంగత నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ నటనతో అందచందాల విషయంలో కూడా అదరగొడుతోంది. ఇక జాన్వీ నటించిన మరో లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలై ఓకే అనిపించుకుంది. జాన్వీకి సౌత్ భాషాల్లో నటించాలనీ ఉందట. తన లేటెస్ట్ సినిమా మిలి ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. సౌత్ భాషల్లో నటించాలనీ ఉందని తెలిపింది.. Photo : Instagram
జాన్వీ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ .. సోషల్ మీడియాలో తన బోల్డ్నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఈ రేంజ్లో అందాలు ఆరబోయడం వెనుక కారణం ఉందని.. తాను సోషల్ మీడియాను అంత సీరియస్‌గా తీసుకోలేదని.. అయితే అక్కడ కాస్తా బోల్డ్‌గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని.. ఇంకో 5 మంది తన ఫోటోలను లైక్ చేస్తారని, దీంతో తనకు ఉన్న ఈఎంఐలు కట్టడం కాస్తా సులువు అవుతుందని.. అందుకే అలా చేసున్నానని తెలిపింది జాన్వీ. Photo : Instagram
ఇక అది అలా ఉంటే జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు. Photo : Instagram
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో.. Photo : Instagram.
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో.. Photo : Instagram.
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో.. Photo : Instagram
అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది ‘కాఫీ విత్ కరణ్’ షోలో జాన్వీ.. ఓ ప్రశ్నకు సమాధానంగా.. సోదరుడు అర్జున్‌కపూర్‌తో ఓ సినిమా తీస్తానని, దానికి ‘నెపోటిజమ్’ అనే పేరు పెడతానంటూ ఓ కామెంట్ చేసింది. జాన్వీ సరదాగా చేసిన కామెంట్‌పై నెటిజన్స్ తీవ్రంగా రియాక్ట్ అవ్వుతున్నారు. జాన్వీ మాటలు పరోక్షంగా నెపోటిజంను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. Photo : Instagram
దీంతో జాన్వీకపూర్ చివరకు సారీ చెప్పి.. వివాదానికి ముగింపు పలికింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీకపూర్ (Janhvi Kapoor) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటనతో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటున్నారు. Photo : Instagram
అంతేకాదు ఈ సినిమా కోసం ఖుషి చాలా కష్టపడుతున్నారట. దీంతో తన చెల్లెలు విషయంలో ముఖ్యంగా నటన విషయంలో ఎవరైనా ట్రోల్ చేస్తే.. ఊరుకునేది లేదని అంటోంది జాన్వీ. ఆర్చీస్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా హీరోగా చేస్తున్నారు. ఇక జాన్వీకపూర్ విషయానికి వస్తే... ఆమె మెయిన్ రోల్లో నటించిన గుడ్ లక్ జెర్రీ . క్రైం కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కొలమావు కోకిలకు హిందీ రీమేక్‌గా వచ్చింది. Photo : Instagram Photo : Instagram
శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం Photo : Instagram
ఇక బోనీ కపూర్ ఆ మధ్య మాట్లాడుతూ.. మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం. ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మంచి కథ దొరికితే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చారు. Photo : Instagram
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. Photo : Instagram
అయినప్పటికీ... వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ... సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారును వెంట తిప్పుకుంటూనే ఉంది. రోజూ ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యాషనిస్టాస్ కూడా... జాన్వీని బాగానే వాడుకుంటున్నారు.. Photo : Instagram
Janhvi Kapoor : అది అలా ఉంటే జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది రెండు సినిమాలు మాత్రమే.. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఇదే టాపిక్ హాట్ హాట్‌గా నడుస్తుంది..Photo : Instagram
Janhvi Kapoor : జాన్వీ కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్ 7 జరిగిందని తెలుస్తుంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. Photo : Instagram
జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది. తాజాగా జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో సౌత్‌లో నటించడానికి రెడీ అవుతోంది.(Twitter/Photo)