Home » photogallery » movies » JANHVI KAPOOR ENJOYS WITH FRIENDS A FEW PICS GOES VIRAL SR

Janhvi Kapoor : ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోన్న జాన్వీ.. లేటెస్ట్ పిక్స్ చూశారా..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.