Janhvi Kapoor : పచ్చని చెట్ల మధ్య పడుచు అందం.. పొట్టి నిక్కరులో జాన్వీ పరువాల విందు..

Janhvi Kapoor : జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషనల్‌గా మారిపోయింది. తను గ్లామర్‌ ఫోటోలతో హాట్‌ బ్యూటీగా మారిపోయింది.