హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Janhvi Kapoor: జాన్వీకపూర్ అందాల ఆరబోత అందుకేనా.. ఒక్క పోస్టుకు అంత తీసుకుంటుందా?

Janhvi Kapoor: జాన్వీకపూర్ అందాల ఆరబోత అందుకేనా.. ఒక్క పోస్టుకు అంత తీసుకుంటుందా?

Janhvi Kapoor: Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ ఇటీవలే కాస్ట్లీ ఇళ్లు కొన్న విషయం తెలిసిందే. అయితే జాన్వీ ఓ వైపు సినిమాలతో పాటు.. మరోవైపు యాడ్స్, ప్రమోషన్లు చేస్తూ కూడా సంపాదిస్తుంది.

Top Stories