Home » photogallery » movies »

JANHVI KAPOOR AND KHUSHI REMEMBER MOTHER SRIDEVI WITH THROWBACK PICTURE SB

Janhvi Kapoor: శ్రీదేవి జయంతి... తల్లిని తలుచుకొని చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన జాన్వీ..!

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా అభిమానులతో పాటు.. కుటుంబ సభ్యులు కూడా ఆమెను తలుచుకుంటున్నారు. శ్రీదేవి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు జాన్వీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. తల్లి బర్త్ యానివర్శరీ సందర్భంగా తల్లిని తలుచుకుంటూ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది జాన్వీ.