Janaki Kalaganaledu: ''వస్తావా.. ఆఫర్స్ ఇస్తాను'' అంటున్నారు అండి అంటూ కన్నీళ్లు పెట్టిన సీరియల్ నటి?

Janaki Kalaganaledu: జానకి కలగనలేదు సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి రేటింగ్ తో ప్రసారమవుతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్రలో నటిస్తుంది.