హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Avatar 2 Closing Collections : అవతార్ 2 క్లోజింగ్ కలెక్షన్స్.. తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డ్....

Avatar 2 Closing Collections : అవతార్ 2 క్లోజింగ్ కలెక్షన్స్.. తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డ్....

Avatar 2 Closing Collections : దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే ప్రేక్షకులకు చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'‌కు సీక్వెల్​గా వచ్చింది ఈ 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్' (Avatar: The Way of Water ).​ క్రిస్మస్ సందర్భంగా 2022 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.

Top Stories