Home » photogallery » movies »

JAMES 1ST DAY WW COLLECTIONS AND PUNEETH RAJKUMAR LAST MOVIE RECREATED THE HISTORY AT BOX OFFICE PK

James 1st day WW Collections: ‘జేమ్స్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చరిత్ర సృష్టించిన పునీత్ రాజ్‌కుమార్..

James 1st day WW Collections: దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చింది. కన్నడ సినిమాకు ఇదివరకు ఎప్పుడూ లేనంత రికార్డుల వర్షం కురిపించింది ఈ చిత్రం.