Jai Bhim - Suriya: కావాలనే సూర్యను వివాదంలోకి లాగుతున్నారు.. ‘జై భీమ్’ కాంట్రవర్సీపై దర్శకుడు క్లారిటీ..

Jai Bhim - Suriya: ఈ రోజుల్లో ఏ సినిమా విడుదలైనా కూడా ముందుగా అది వివాదంలోకి వెళ్లిపోతుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. మొన్న విడుదలైన తమిళ్ స్టార్ హీరో సూర్య జై భీమ్ (Jai Bhim - Suriya) కూడా వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సంచలన విజయం సాధించింది.