రాబోయే షెడ్యూల్లో జగపతి బాబు జాయిన్ కాబోతున్నారని, ఆయనతో చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో జగ్గూ బాయ్ కోసం మరో విలన్ రోల్ క్రియేట్ చేశారా? లేక వేరే ఏదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారా? అనేది ఇక్కడ సస్పెన్స్.