Jacqueline Fernandez : అదిరే అందాలతో మతిపోగోడుతోన్న శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్..

Jacqueline Fernandez : శ్రీలంక చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ సినిమాల్లో తన అందచందాలతో ఊపేస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్‌ అని తెలిసిందే.