వామ్మో.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఏ మాత్రం తగ్గట్లేదుగా..

Jacqueline Fernandez: ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ సాంగ్‌లో అలరిస్తోంది... జాక్వెలిన్ ఫెర్నాండెజ్. సెక్సీ ఫిగర్‌తో, హాట్ హాట్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలను ఆరబోస్తూ, జబర్దస్త్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది.