ఇక, లేటెస్ట్ గా విక్రాంత్ రోనా మూవీలో జాక్వెలిన్, కిచ్చాపై షూట్ చేసిన రా రా-రాకమ్మా సాంగ్‌ని రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో జాక్వెలిన్ డ్యాన్స్ ఇరగదీసింది. ఆమెతో కిచ్చా సుదీప్ కూడా స్టెప్పులేశాడు. ఫ్యాన్స్‌కి ఈసాంగ్ పిచ్చగా నచ్చుతుంది. (Photo Credit:Instagram)