Home » photogallery » movies »

JACQUELINE FERNANDEZ LATEST PIC IN SARRY GO VIRAL SB

Jacqueline: జాక్వెలిన్‌కు ఏమైంది.. ఈ మధ్య డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసింది.. !

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉంది. ఇటు సౌత్ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్‌లో సందడి చేస్తుంది. తాజాగా జాక్వెలిన్.. కన్నడ స్టార్ సుదీప్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. దీనికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కూడా విడుదలైంది. అయితే జాక్వెలిన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది.