యాంకర్ అనసూయ సోషల్ మీడియా ఫోలవర్స్తో రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలు మతిపోగొడుతున్నాయి. టాప్‌లో బటన్స్ లూజ్ చేసి ఎద అందాలు కనిపించేలా ఫోజులిస్తూ ..కన్ను కొడుతోంది అనసూయ. ఇప్పుడు ఈఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.(Photo:Instagram)
2/ 10
బుల్లితెర నటి తన ఒంపు, సొంపులు చూపించేందుకు చీరలు, మోడ్రన్ డ్రెస్‌లే కాదు చివరకు షర్ట్, నిక్కర్లు వేసుకొని కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అనసూయ ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. (Photo:Instagram)
3/ 10
ట్రెడిషనల్‌గా శారీలో యాంకరమ్మ ఇచ్చిన ఫోజులు, ఫోటోలు కేక పుట్టిస్తున్నాయి. అనసూయ ఈ ఫోటోల్లో ఇచ్చిన స్టిల్స్‌కి కామెంట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అప్డేట్ ఇవ్వడం లేదని మరికొందరు ఫీలవుతున్నారు. (Photo Credit:Instagram)
4/ 10
అనసూయకి సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫోజుల్ని మెచ్చుకున్నట్లుగానే కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. అయితే వీటిని పెద్దగా పట్టించుకోదు అనసూయ.ఎక్కడికి వెళ్లినా ఫోటోలు మాత్రం షేర్ చేస్తుంది. (Photo Credit:Instagram)
5/ 10
టీవీ యాంకర్‌గా పరిచయమై..ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై బిజీ ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.టీవీ షోలు, ఈవెంట్స్, సినిమాల్లో ఎంత చలాకీగా ఉంటుందో రియల్ లైఫ్‌లో కూడా అంతే జాలీగా ఉంటుంది అనసూయ. (Photo Credit:Instagram)
6/ 10
సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకున్న అనసూయ..తన లేటెస్ట్ అప్ డేట్స్‌ని షేర్ చేసుకునేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఫ్యాషన్ లేడీగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సులో ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేయడం అనసూయకు బాగా అలవాటు.(Photo:Instagram)
7/ 10
జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ.. సోషల్ మీడియా ద్వారా అందరికి మరింత చేరువైంది. అందుకే ఆమె ఏ పోస్ట్ పెట్టినా ఫాలోవర్స్ , నెటిజన్లు ఎక్కువ మంది పాజిటివ్‌గానే రెస్పాన్స్ ఇస్తారు.(Photo Credit:Instagram)
8/ 10
ఇండస్ట్రీలో ఏదో విధంగా నిలదొక్కుకోవాలని వచ్చిన అనసూయ..ఇప్పుడు డిమాండ్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన అనసూయ యాక్ట్ చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కావడంతో బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది.(Photo:Instagram)
9/ 10
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా..గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం అంటూ రొమాంటిక్ టచ్ ఉన్న కామెంట్‌ని మేకప్ ఫోటోతో షేర్ చేసింది అనసూయ. (Photo:Instagram)
10/ 10
టాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా దండిగా ఆఫర్లు సంపాధించుకుంటున్న అనసూయ పొట్టి డ్రెస్సుల్లో పిచ్చెక్కించే ఫోజులిస్తూ కుర్రాళ్ల చూపులను తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. వాళ్లతో బ్యూటీ, గార్జియస్ అనే కామెంట్స్ అందుకుంటోంది. (Photo Credit:Instagram)