Jabardasth Vinod: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్.. ఆయన భార్య ఎవరో తెలుసా?

Jabardasth Vinod: జబర్దస్త్ వినోద్‌ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేస్తుంటారు. చీరకట్టి మేకప్ వేస్తే.. అచ్చం అమ్మాయిలా..చాలా అందంగా ఉంటారు. ఐతే ఆ వినోద్ పెళ్లి చేసుకున్నారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. తన భార్యను కూడా అందరికీ పరిచయం చేశారు? ఇంతకు వినోద్ పెళ్లి ఎప్పుడు జరిగింది? ఆయన భార్య ఎవరు?