Home » photogallery » movies »

JABARDASTH VINOD BECAME FATHER AND HE POST EMOTIONAL VIDEO SLB

తండ్రైన జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్.. తేడా అని తిట్టారంటూ ఎమోషనల్

Jabardasth Vinod: ఎంతో మంది కమెడియన్లను ప్రపంచానికి పరిచయం చేసిన షో జబర్దస్త్. కొందరిలో అపారమైన టాలెంట్ ఉన్నా అప్పటిదాకా లేని గుర్తింపు జబర్దస్త్ తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై వినోదాల విండిస్తున్న ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు.