Home » photogallery » movies »

JABARDASTH VARSHA WILL PART ON BIGG BOSS SEASON 6 TELUGU SLB

Bigg Boss 6: బిగ్ బాస్ 6లో జబర్దస్త్ బ్యూటీ.. ఈ సారి పక్కా! భలే ప్లాన్ చేశారే..

Bigg Boss: బిగ్ బాస్ షో సీజన్ బై సీజన్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటిస్టెంట్స్ విషయమై ప్రత్యేక శ్రద్ద పెడుతూ షోని రక్తి కట్టిస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఇందులో పాల్గొనబోయే వారి లిస్ట్‌లో ఒక్కొక్కరి పేరు బయటకొస్తోంది.