హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అందాలతో రచ్చ చేస్తున్నారు నేటితరం బుల్లితెర తారలు. చిన్నితెరకు కూడా గ్లామర్ అద్దుతూ యువలోకాన్ని ఆకట్టుకుంటున్నారు. ఆ లిస్టులో అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ లాంటి యాంకర్స్ ఉండగా.. క్రమంగా జబర్దస్త్ లేడీ వర్ష కూడా అదే జాబితాలో చేరిపోయింది.